ICC Cricket World Cup 2019 : MS Dhoni Is A Legend Of The Game Says Virat Kohli || Oneindia Telugu

2019-06-28 73

ICC Cricket World Cup 2019:India captain Virat Kohli on Thursday put his weight behind under-fire wicketkeeper and described him as a legend of the game whose keen understanding and experience has held the team in good stead.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#mohammedshami
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. టోర్నీలో భాగంగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరువైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ధోని స్లోగా ఆడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "రెండు రోజుల క్రితమే వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరాం అందుకు తగ్గట్లే ఆడినందుకు ఆనందంగా ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాయి" అని అన్నాడు.